Movies In Tv: శ‌నివారం (23.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , Publish Date - Dec 22 , 2023 | 09:18 PM

ఈ శ‌నివారం రోజు (23.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 37 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శ‌నివారం (23.12.2023).. టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

ఈ శ‌నివారం రోజు (23.12.2023) జెమిని,ఈ టీవీ, మా టీవీ, జీ తెలుగు అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 37 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో, ఏ టైంకి వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని టీవీలో (GEMINI)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఎన్టీఆర్‌ న‌టించిన వీర బ్ర‌హ్మేంద్ర స్వామి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు నితిన్‌ న‌టించిన దిల్‌

జెమిని లైఫ్ (GEMINI life)

ఉద‌యం 11 గంట‌లకు క‌ల్యాణ్‌ రామ్‌ న‌టించిన తొలిచూపులోనే

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు ర‌జ‌నీకాంత్‌,ఖుష్బూ న‌టించిన బిర్లా రాముడు

ఉద‌యం 10 గంట‌లకు చిరంజీవి న‌టించిన స్టేట్ రౌడీ

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఎన్టీఆర్‌, స‌మంత‌ న‌టించిన ర‌భ‌స‌

సాయంత్రం 4 గంట‌లకు అల్ల‌రి న‌రేశ్ న‌టించిన‌ దొంగ‌ల‌బండి

రాత్రి 7 గంట‌ల‌కు నితిన్‌, చార్మీ నటించిన శ్రీ ఆంజ‌నేయం

రాత్రి 10 గంట‌లకు విజ‌య‌శాంతి న‌టించిన అడ‌విచుక్క‌

జీ తెలుగు (Zee)

ఉద‌యం 9.00 గంట‌లకు సిద్ధార్థ్‌,జెనీలియా న‌టించిన బొమ్మ‌రిల్లు

జీ సినిమాలు (Zee)

ఉద‌యం 7 గంట‌ల‌కు యోగిబాబు, కాజ‌ల్‌ న‌టించిన కోస్టీ

ఉద‌యం 9 గంట‌ల‌కు నాగ‌శౌర్య‌, రీతూవ‌ర్మ‌ నటించిన వ‌రుడు కావ‌లెను

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ‌ర్వానంద్, అనుప‌మ‌ న‌టించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు నితిన్‌, స‌మంత‌ న‌టించిన అ ఆ

సాయంత్రం 6 గంట‌లకు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ న‌టించిన గీతాగోవిందం

రాత్రి 9 గంట‌ల‌కు అన‌సూయ‌ న‌టించిన విమానం

ఈ టీవీ (E TV)

ఉద‌యం 9గంట‌ల‌కు అనుష్క‌, రానా , అల్లు అర్జున్ న‌టించిన రుద్ర‌మ‌దేవి


ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు జ‌గ‌ప‌తి బాబు, ఆమ‌ని న‌టించిన మావిచిగురు

రాత్రి 10 గంట‌ల‌కు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ న‌టించిన మీ శ్రేయోభిలాషి

ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు నాగార్జున‌,అనుష్క‌ న‌టించిన న‌మో వెంక‌టేశాయ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు చంద్ర‌మోహ‌న్‌ న‌టించిన బొమ్మాబోరుసు

మ‌ధ్యాహ్నం 1 గంటకు కృష్ణ‌,సుహాసిని నటించిన చుట్టాల‌బ్బాయి

సాయంత్రం 4 గంట‌లకు జ‌గ‌ప‌తిబాబు, ప్రేమ‌ న‌టించిన మా ఆవిడ క‌లెక్ట‌ర్

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్‌,అంజ‌లీదేవి న‌టించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర మ‌హ‌త్యం

రాత్రి 10 గంట‌ల‌కు

మా టీవీ (Maa TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌,అనుష్క‌ న‌టించిన బాహుబ‌లి2

సాయంత్రం 4 గంట‌ల‌కు ధ‌నుష్‌, అమ‌లాపాల్ న‌టించిన‌ ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మా గోల్డ్‌ (Maa Gold)

ఉద‌యం6.30 గంట‌ల‌కు అజిత్ న‌టించిన డ‌బ్బింగ్ చిత్రం బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు సుధీర్ బాబు న‌టించిన ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌

ఉద‌యం 11గంట‌లకు కార్తీ, త‌మ‌న్నా న‌టించిన ఆవారా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాని, స‌మంత‌, సుదీప్‌ నటించిన ఈగ‌

సాయంత్రం 5 గంట‌లకు సూర్యా, అనుష్క‌ నటించిన సింగం

రాత్రి 8 గంట‌లకు ప్రో క‌బ‌డ్డీ లైవ్ టెలీకాస్ట్‌

రాత్రి 11.00 గంట‌లకు సిద్దు జొన్నల‌గ‌డ్డ‌, ర‌ష్మీగౌత‌మ్‌ న‌టించిన గుంటూరు టాకీస్‌

స్టార్ మా మూవీస్‌ ( Maa )

ఉద‌యం 7 గంట‌ల‌కు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, రీతూ వ‌ర్మ‌ న‌టించిన ప్రేమ ఇష్క్ కాద‌ల్

ఉద‌యం 9 గంట‌ల‌కు సుహాస్‌,చాందిని న‌టించిన క‌ల‌ర్ ఫొటో

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్‌చ‌ర‌ణ్‌,కాజ‌ల్‌ నటించిన మ‌గ‌ధీర‌

మధ్యాహ్నం 3 గంట‌లకు ఆర్య‌ నటించిన టెడ్డీ

సాయంత్రం 6 గంట‌లకు ర‌వితేజ‌, శృతిహ‌స‌న్‌ న‌టించిన క్రాక్

రాత్రి 9 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌,స‌మంత‌ న‌టించిన రంగస్థ‌లం

Updated Date - Dec 22 , 2023 | 09:27 PM