RamCharanUpasana: ఈ జంట చూడ ముచ్చటగా వుంది

ABN , First Publish Date - 2023-04-08T16:18:39+05:30 IST

ఈమధ్యే అమెరికా, దుబాయ్, ఢిల్లీ లాంటి సిటీ లు తిరిగి వచ్చారు, అంతలోనే మళ్ళీ ఇప్పుడు మాల్దీవ్స్ కి పయనం అయ్యారు. వీళ్లిద్దరి జంటని చూస్తుంటే...

RamCharanUpasana: ఈ జంట చూడ ముచ్చటగా వుంది
Upasana Kamineni and Ram Charan

ఇప్పుడు టాక్ అఫ్ ది టౌన్ (TalkOfTheTown) గా వైరల్ అవుతున్న జంట ఎవరో తెలుసా అని ఎవరిని అడిగిన టక్కున చెప్పేస్తారు రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల (Ram Charan) అని. ఎందుకంటే ఎక్కడ (UpasanaKamineniKonidela) చూసిన ఈ భార్య భర్తల జంట కనపడుతోంది. ఒకసారి ఆస్కార్ అవార్డు (OscarAward) ఫంక్షన్ లో, అదయ్యాక అమెరికాలో (America) హల్ చల్ చేసిన జంటగా, మళ్ళీ హైదరాబాద్ (Hyderabad) లో రీచ్ అయ్యాక, ఢిల్లీ (Delhi)లో సెమినార్ (Seminar) లో మళ్ళీ ఈ భార్య భర్తలు పాల్గొని అక్కడ కూడా తమ మార్కు చూపించారు.

ramcharanupasanakamineni.jpg

ఇలా ఒక్క దగ్గరేంటి ఎక్కడ చూసిన వీళ్ళీ కనపడుతున్నారు, అంటే అంతలా తిరుగుతున్నారు ప్రపంచం అంతా. మొన్నీ మధ్య దుబాయ్ (Dubai) లో ఉపాసన సీమంతోత్సవం (UpasanaBabyShower) అయింది, ఆ ఫోటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి.

ramcharanupasanakamineni1.jpg

మళ్ళీ ఇప్పుడు ఈ జంట ఇప్పుడు మాల్దీవ్స్ (Maldives) కి వెళుతున్నారట. విమానాశ్రయం లో రామ్ చరణ్ (RamCharan), ఉపాసన ఫోటోస్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ జంట తల్లిదండ్రులు కూడా కాబోతున్నారు ఇలా ఎక్కడ చూసిన కనపడుతున్నారు కూడా.

ramcharanupasanakamineni2.jpg

రామ్ చరణ్ శంకర్ (Shankar) దర్శకత్వం లో వస్తున్న 'గేమ్ చేంజర్' (GameChanger) అనే సినిమా షూటింగ్ చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రల్లో కనపడనున్నాడు.

ramcharanupasanakamineni4.jpg

ఒక పాత్రకి కియారా అద్వానీ (KiaraAdvani), ఇంకో పాత్రకి అంజలి (Anjali) కథానాయకురాలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది నటీనటులు మిగతా చిత్ర పరిశ్రమల నుండి కూడా నటిస్తున్నారు. ఎస్.జె. సూర్య (SJ Suryah) ఇందులో విలన్ గా నటిస్తున్నారు అని తెలిసింది.

Updated Date - 2023-04-08T16:18:40+05:30 IST