సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Project k: దీనికీ అదే ఫార్ములానా?

ABN, First Publish Date - 2023-02-02T15:37:57+05:30

తెలుగులో ‘బాహబలి’ నుంచి ఈ తరహా ట్రెండ్‌ మొదలైంది. అయితే ఇదంతా కథ పరిధి మేరకే కానీ... కావాలని చేసేది కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగులో ‘బాహబలి’ నుంచి ఈ తరహా ట్రెండ్‌ మొదలైంది. అయితే ఇదంతా కథ పరిధి మేరకే కానీ... కావాలని చేసేది కాదు. ఓ కథను రెండున్నర గంటల్లో చెప్పలేని తరుణంలో దానిని రెండు భాగాలుగా విడగొట్టి అదనపు హంగులు జోడించి రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుంచుతున్నారు. ప్యాన్‌ ఇండియా స్థాయిలో హిట్‌ అయినా ‘పుష్ప’ ఇప్పుడు అదే దారిలో ఉంది. ప్రస్తుతం ‘పుష్ప’ షూటింగ్‌ వైజాగ్‌లో జరుగుతుంది.

ఇప్పుడు తాజాగా ప్రభాస్‌ ‘(Prabhas)ప్రాజెక్ట్‌ కె’ (Projectk) సినిమా కూడా భాగాలుగా తీసుకొచ్చే అవకాశం ఉందని ఆ దిశగా సన్నాహాలు చేయాలనే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారని తెలుస్తోంది. అయతే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కొత్త తరహా కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. దీపికా పడుకోన్‌ కథానాయిక. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలో కనిపిస్తారు. (Deepika padukone) Amitab bacchan)

Updated Date - 2023-02-02T15:42:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!