Pawan Kalyan Record: టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్‌నెట్‌!

ABN , First Publish Date - 2023-07-06T12:48:31+05:30 IST

జనసేన అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. రెండ్రోజుల క్రితం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’ అనే నినాదంతో మంగళవారం ఇన్‌స్టాలో అడుగుపెట్టిన పవన్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌’గా మారారు.

Pawan Kalyan Record: టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్‌నెట్‌!

జనసేన అధినేత (Janasenani), పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో ఫాలోయర్ల సంఖ్య రికార్డులు సృష్టిస్తోంది. రెండ్రోజుల క్రితం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. ‘ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో’ అనే నినాదంతో మంగళవారం ఇన్‌స్టాలో అడుగుపెట్టిన పవన్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది ఇంటర్నెట్‌’గా (Talk of the Internet) మారారు. ఖాతా తెరిచిన నిమిషాలు, గంటల్లోనే లక్షల్లో ఆయన్ను ఫాలో అయ్యారు. ఇప్పటి దాకా ఆయన ఒక్క పోస్ట్‌ కూడా చేయలేదు. ఒక్క ఫొటో కూడా షేర్‌ చేయలేదు. అయినా కొన్ని గంటల్లోనే ఆయన అకౌంట్‌ను ఫాల్లోయర్ల సంఖ్య 2 మిలియన్లు దాటింది. ఇన్‌స్టాలో ఈ రికార్డ్‌ సాధించిన అతి కొద్దిమందిలో పవన్‌ ఒకరిగా నిలిచారు. అయితే ఇక్కడ మరో ప్రత్యేకత ఉంది. ఇతర స్టార్లు అకౌంట్‌ తెరచినప్పటి నుంచి ఇప్పటి వరకూ మిలియన్ల పాలోయర్లను సంపాదించగా పవన్‌ ఖాతా తెరచిన రెండు రోజుల్లోనే 20.60.000 ఫాలోయర్లను సంపాదించడం విశేషం. అయితే టాలీవు, బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీల్లో అత్యధిక ఫాలోయర్లు కలిగిన స్టార్లు ఎవరో ఓ లుక్కేద్దాం.

అల్లు అర్జున్‌: 21.6+ మిలియన్‌

విజయ్‌ దేవరకొండ: 18.6+ మిలియన్‌

రామ్‌ చరణ్‌: 16.1+ మిలియన్‌

యశ్‌: 13.6+ మిలియన్‌

దుల్కర్‌ సల్మాన్‌: 12.6+ మిలియన్‌

శింబు: 12.4+ మిలియన్‌

జాన్‌ అబ్రహం: 11.5+ మిలియన్‌

మహేశ్‌బాబు: 10.8+ మిలియన్‌

ప్రభాస్‌: 9.7+ మిలియన్‌

విజయ్‌: 8.2+ మిలియన్‌

టొవినో థామస్‌: 7.6+ మిలియన్‌

నాగ చైతన్య: 7.5+ మిలియన్‌

విజయ్‌ ేసతుపతి: 7.3+ మిలియన్‌

సూర్య: 7+ మిలియన్‌

ఎన్టీఆర్‌: 6.5+ మిలియన్‌

నాని: 6.3+ మిలియన్‌

శివ కార్తికేయన్‌: 6+ మిలియన్‌

ధనుష్‌: 5.9+ మిలియన్‌

మోహన్‌లాల్‌: 5.1+ మిలియన్‌

రానా: 5+ మిలియన్‌

మమ్ముట్టి: 3.8+ మిలియన్‌

కార్తి: 3.5+ మిలియన్‌

అఖిల్‌: 3.2+ మిలియన్‌

వరుణ్‌ తేజ్‌: 3.2+ మిలియన్‌

సాయిధరమ్‌ తేజ్‌: 3.1+ మిలియన్‌

చిరంజీవి: 2.4+ మిలియన్‌

విక్రమ్‌: 2.3+ మిలియన్‌

నితిన్‌: 2.1+ మిలియన్‌

వెంకటేశ్‌: 1.6+ మిలియన్‌

రజనీకాంత్‌: 1+ మిలియన్‌

రష్మిక: 38.7+ మిలియన్‌

సోనమ్‌ కపూర్‌: 35.1+ మిలియన్‌

కియారా అడ్వాణీ: 30.4+ మిలియన్‌

సమంత: 28.3+ మిలియన్‌

నిధి అగర్వాల్‌: 27.4+ మిలియన్‌

సోనాక్షి సిన్హా: 26.2+ మిలియన్‌

కాజల్‌ అగర్వాల్‌: 25.8+ మిలియన్‌

అనన్య పాండే: 24.5+ మిలియన్‌

పూజా హెగ్డే: 23.8+ మిలియన్‌

శ్రుతి హాసన్‌: 23.4+ మిలియన్‌

రకుల్‌ప్రీత్‌సింగ్‌: 23.3+ మిలియన్‌

జాన్వీకపూర్‌: 21.5+ మిలియన్‌

తమన్నా: 21.4+ మిలియన్‌

Bollywood.. ఏ హీరోని ఎంతమంది ఫాలో అవుతున్నారంటే..

అక్షయ్‌ కుమార్‌: 65.2+ మిలియన్‌

సల్మాన్‌ ఖాన్‌: 62.9+ మిలియన్‌

వరుణ్‌ ధావన్‌: 46.1+ మిలియన్‌

హృతిక్‌ రోషన్‌: 45.4+ మిలియన్‌

రణ్‌వీర్‌ సింగ్‌: 43.7+ మిలియన్‌

షాహిద్‌ కపూర్‌: 41.3+ మిలియన్‌

షారుక్‌ ఖాన్‌: 39+ మిలియన్‌

టైగర్‌ ష్రాఫ్‌: 36.8+మిలియన్‌

అమితాబ్‌ బచ్చన్‌: 34.7+ మిలియన్‌

సోనూసూద్‌: 22.6+ మిలియన్‌

Bollywood .. హీరోయిన్ల ఫాలోయర్ల సంఖ్య..

ప్రియాంక చోప్రా: 88.4+ మిలియన్‌

శ్రద్థా కపూర్‌: 81.4+ మిలియన్‌

అలియాభట్‌: 78.1+ మిలియన్‌

దీపికా పదుకోన్‌: 74.6+

నేహా కక్కర్‌: 74.5+ మిలియన్‌

కత్రినా కైౖఫ్‌: 73.7+ మిలియన్‌

జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌: 67.1+ మిలియన్‌

ఊర్వశి : 66.4+ మిలియన్‌

అనుష్క శర్మ: 64.4+ మిలియన్‌

దిశా పటానీ: 58.4+ మిలియన్‌

కృతి సనన్‌: 54+ మిలియన్‌

నోరా ఫతేహి: 45.2+ మిలియన్‌

సారా అలీఖాన్‌: 42.6+ మిలియన్‌

పరిణీతి చోప్రా: 41.4+ మిలియన్‌

Updated Date - 2023-07-06T13:09:44+05:30 IST