Devara: భయానికి మరో పేరు ‘దేవర’.. అదిరిన అప్డేట్

ABN , First Publish Date - 2023-11-07T18:02:07+05:30 IST

జూ.ఎన్టీఆర్, కొరటాల శివ ద్వయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న దేవర సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే ఆప్డేట్ ఇచ్చారు. భయానికి కొత్త పేరు దేవర మరో 150 రోజుల్లో థియేటరల్లోకి వచ్చేస్తున్నాడు అప్పటివరకు ఎదురు చూడండి అంటూ వదిలిన పోస్టర్ నెట్టింట దుమ్ము రేపుతున్నది.

Devara: భయానికి మరో పేరు ‘దేవర’.. అదిరిన అప్డేట్
NTR DEVARA

జూ.ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ(Koratala Siva) ద్వయంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న దేవర(Devara) సినిమా నుంచి మేకర్స్ అదిరిపోయే ఆప్డేట్ ఇచ్చారు. భయానికి కొత్త పేరు దేవర మరో 150 రోజుల్లో థియేటరల్లోకి వచ్చేస్తున్నాడు అప్పటివరకు ఎదురు చూడండి అంటూ వదిలిన పోస్టర్ నెట్టింట దుమ్ము రేపుతున్నది.

NTR.jpg

RRR వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో శరవేగంగా జరుగుతున్నది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ (Saif AliKhan)ప్రతినాయకుడిగా ఎన్టీఆర్ తో తలపడనున్నాడు.


యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, కోసరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. తమిళ సెన్షేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్నఈ సినిమా మొదటి భాగం వేసవిలో ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇటీవలే చిత్ర యూనిట్ జాన్వీకపూర్ ఫస్ట్ లుక్ విడుదల చేయగా దానికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

janhvikapoor-devara.jpg


ఇవి కూడా చదవండి:

========================

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

*Ranjana: అందుకే విద్యార్థులను కొట్టా.. నటి రంజనా సంచలన వ్యాఖ్యలు

*************************************

*Venki Mahesh: పక్కపక్కనే పెద్దోడు, చిన్నోడు.. సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న పిక్

*************************************

Updated Date - 2023-11-07T19:22:38+05:30 IST