సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆగస్టులో మిస్టర్‌ ప్రెగ్నెంట్‌

ABN, First Publish Date - 2023-07-14T23:00:56+05:30

సయ్యద్‌ సొహైల్‌ రియాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. రూపా కొడువాయుర్‌ హీరోయిన్‌....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సయ్యద్‌ సొహైల్‌ రియాన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’. రూపా కొడువాయుర్‌ హీరోయిన్‌. శ్రీనివాస్‌ వింజనంపాటి దర్శకత్వంలో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 18న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్‌ బుధవారం తెలిపారు. హీరో గర్భం దాల్చడం అనే కొత్తతరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలకు ప్రస్తుతం ఆదరణ దక్కుతుండడంతో ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని నిర్మాతలు తెలిపారు. సుహాసినీ మణిరత్నం, రాజారవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రావణ్‌ భరద్వాజ్‌, సినిమాటోగ్రఫీ: నిజార్‌ షఫీ.

Updated Date - 2023-07-14T23:01:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!