Mahesh Babu: నాన్న వీరాభిమానుల్లో నేను ఒకణ్ని.. ఆయనొక సాహసి!

ABN , First Publish Date - 2023-05-31T17:25:10+05:30 IST

నాన్న వీరాభిమానుల్లో నేను ఒకణ్ని.. ఆయనొక సాహసి! హాలీవుడ్‌ చిత్రాలనే తలదన్నే స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిర్మించిన సాహసి.. తెలుగు భాషల్లోనే కాదు.. అన్ని భాషల్లోనూ 50 దేశాల్లో చూపించిన ఘనత నాన్నది..

Mahesh Babu: నాన్న వీరాభిమానుల్లో నేను ఒకణ్ని.. ఆయనొక సాహసి!

నాన్న వీరాభిమానుల్లో నేను ఒకణ్ని.. ఆయనొక సాహసి! (Super Star Krishna)

హాలీవుడ్‌ చిత్రాలనే తలదన్నే స్థాయిలో తెలుగు చిత్రాన్ని నిర్మించిన సాహసి..

తెలుగు భాషల్లోనే కాదు.. అన్ని భాషల్లోనూ 50 దేశాల్లో చూపించిన ఘనత నాన్నది..

తెలుగు సినిమాకి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన విజనరీ లెజెండ్‌ నాన్న.. (Visionary legend)

మొదటి స్కోప్‌, స్టీరియో సౌండ్‌, 70 ఎంఎం, జేమ్స్‌ బాండ్‌, కౌబాయ్‌ ఇలా కొత్త హంగుల్ని తెలుగు సినిమాకు తెచ్చి తెలుగు సినిమా స్థాయిని పెంచిన వ్యక్తి నాన్న...

ఆయన జ్ఞాపకార్థం ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం మనందరం డిజిటల్‌ వెర్షన్‌ చూసి ఆనందిద్దాం.. కొత్త అనుభూతిని ఆస్వాదిద్దాం... అంటూ మహేశ్‌ ఓ లేఖను వదిలారు. బుధవారం కృష్ణ 80వ పుట్టినరోజు (జయంతి)ని పురస్కరించుకుని మహేశ్‌ తండ్రి జ్ఞాపకాలను.. సినిమా రంగంలో ఆయన చేసిన సాహసాలను గుర్తు చేసుకున్నారు. (Mahesh Babu)

1.jpg

2.jpg

Updated Date - 2023-05-31T17:25:10+05:30 IST