Khushbu Sundar: ఆస్పత్రిలో ఖుష్బూ .. ఆ రెండూ చంపేస్తున్నాయి!

ABN, First Publish Date - 2023-04-07T18:11:20+05:30

సీనియర్‌ నటి ఖుష్బూ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

Khushbu Sundar: ఆస్పత్రిలో ఖుష్బూ .. ఆ రెండూ చంపేస్తున్నాయి!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీనియర్‌ నటి ఖుష్బూ (khush sundar )ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్‌ బెడ్‌పై ఉన్న (khush sundar hospitalized) ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ‘‘జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసంతో ఇబ్బంది పడుతున్నారు. ఒళ్లు నొప్పులు, నీరసం చంపేస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా అలర్ట్‌ అవ్వండి. అలా పట్టించుకోకపోతే కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ఆమె పోస్ట్‌కు నెటిజన్లు స్పందించారు. త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. రాశీఖన్నా, శ్రియా శరణ్‌ కూడా గెట్‌వెల్‌ సూన్‌ మేడమ్‌ అంటూ పోస్ట్‌లు చేశారు. కుష్భూ తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారు. (Actress khush sundar)

Updated Date - 2023-04-07T18:34:09+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!