సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ileana D'Cruz: కష్టనష్టాల్లో ఆ వ్యక్తి తోడున్నాడు

ABN, First Publish Date - 2023-07-09T14:54:11+05:30

పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది గోవా బ్యూటీ ఇలియానా ఇప్పుడు తొమ్మిదో నెల గర్భవతి. బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే! ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల అని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది గోవా బ్యూటీ ఇలియానా(Ileana D'Cruz). ఇప్పుడు తొమ్మిదో నెల గర్భవతి. బేబీ బంప్‌తో దిగిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో తెలిసిందే! ప్రస్తుతం ఆమెకు తొమ్మిదో నెల అని తెలిపింది. నిండు గర్భవతిగా తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్ట్‌ చేసింది. అంతే కాదు ఇలియానా మరో ఎమోషనల్‌ పోస్ట్‌ చేసింది. ‘‘తొమ్మిదో నెల కావడంతో ఏ పనులు చేయలేకపోతున్నాను. ఎంతో నీరసంగా ఉంది. నెలలు నిండాక నడవడం కూడా ఎంతో కష్టంగా ఉంది.. అందుకే మాతృత్వం ఎంతో గొప్పది’’ అని ఆమె కామెంట్‌ చేసింది. (Ileana D'Cruz emotional post)

అయితే ఇటీవల ఓ వ్యక్తి ఫొటోను ఫేస్‌ తెలియకుండా పోస్ట్‌ చేసింది ఇలియానా. కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి అతనేనా అంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు. అయితే ఇప్పటికీ తన తన బాయ్‌ ఫ్రెండ్‌ పేరును వెల్లడించలేదు ఇటీవల ఆ వ్యక్తి గురించి చెబుతూ ‘‘తల్లి కావడం ఎంతో గొప్ప విషయమని నా శరీరంలో ఓ ప్రాణికి జీవం పోయడం నాకు గొప్ప అనుభూతిని పంచింది.. అలాగే కష్టనష్టాల్లో ఆ వ్యక్తి తోడున్నాడు. ఆ వ్యక్తి నా బాధల నుంచి బయటపడేలా చేశాడు. నా జీవితానికి తోడుగా నిలిచాడు’’ అని ఇలియానా పేర్కొంది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు.

Updated Date - 2023-07-09T14:54:11+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!