Kalki 2898 AD: కల్కి నుంచి ఆసక్తికర వీడియో..  నెట్టింట వైరల్‌!

ABN , Publish Date - Dec 30 , 2023 | 06:21 PM

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Nag aswin) దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా  నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Kalki 2898 AD: కల్కి నుంచి ఆసక్తికర వీడియో..  నెట్టింట వైరల్‌!

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Nag aswin) దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). దీపిక పదుకొణె కథానాయిక. కమల్‌హాసన్‌ ప్రతినాయకుడిగా  నటిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 90 రోజుల్లో ట్రైలర్‌ వస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగ్‌ అశ్విన్‌ చెప్పారు. షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాలో వినియోగించే స్పెషల్‌ గన్స్‌ ఎలా తయారు చేశారో తెలిపే వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. ఆద్యంతం నవ్వులు పంచుతూనే ఆసక్తిగా సాగిన ఆ గన్స్‌ తయారీని మీరూ చూడండి. 

Updated Date - Dec 30 , 2023 | 06:22 PM