Film Celebs : రాఖీ సందర్భంగా సినీతారలు పంచుకున్న విశేషాలు..

ABN , First Publish Date - 2023-08-31T21:32:03+05:30 IST

సినీ సెలబ్రిటీలు రక్షాబంధన్‌ పండుగను వైభవంగా జరుపుకొన్నారు. అనుక్షణం అండగా ఉండే అన్నదమ్ములకు అక్కచెల్లెలు రాఖీ కట్టి వారి ప్రేమను వెలిబుచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవికీ తన చెల్లెళ్లు ఇద్దరూ రాఖీ కట్టారు.

Film Celebs : రాఖీ సందర్భంగా సినీతారలు పంచుకున్న విశేషాలు..

సినీ సెలబ్రిటీలు రక్షాబంధన్‌ పండుగను వైభవంగా జరుపుకొన్నారు. అనుక్షణం అండగా ఉండే అన్నదమ్ములకు అక్కచెల్లెలు రాఖీ కట్టి వారి ప్రేమను వెలిబుచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవికీ తన చెల్లెళ్లు ఇద్దరూ రాఖీ కట్టారు. కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. నేడు రాఖీ కావడంతో తర చెల్లెళ్లతో కలిసి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఆ వీడియోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. అంతే కాదు ఇంకా ఎందరె సినీ తారలు పూజా హెగ్డే, రకుల్‌, పరిణితీ చోప్రా, శ్రీముఖి తదితరులు రాఖీ సెలబ్రేట్‌ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు.

Updated Date - 2023-08-31T21:32:03+05:30 IST