PushpaTheRule: 'పుష్ప 2' నుంచి ఓ లుక్ వదిలారు, ఫాన్స్ చూశారంటే చొక్కాలు చించేసుకుంటారు !

ABN , First Publish Date - 2023-04-07T18:36:32+05:30 IST

'పుష్ప 2' నుండి అల్లు అర్జున్ కొత్త లుక్ వచ్చింది చూసారా. అభిమానులు అయితే చొక్కాలు చించుకుంటున్నారు. మరి సినిమాలో ఈ సన్నివేశం ఏ లెవెల్ లో ఉండబోతోందో...

PushpaTheRule: 'పుష్ప 2' నుంచి ఓ లుక్ వదిలారు, ఫాన్స్ చూశారంటే చొక్కాలు చించేసుకుంటారు !
Puspa 2: The Rule

అల్లు అర్జున్ ఏంటి ఆలా వున్నాడు, బాబోయ్. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ (Allu Arjun) ఒక నూతన శకానికి నాంది పలికే విధంగా 'పుష్ప 2' లో లుక్ లో వున్నాడు. ఇంతకీ అతను అమ్మవారి వేషం లో అదిరిపోయాడు. 'కాంతారా' సినిమాకి మించి వున్నాడా అనేట్టు వున్నాడు ఆ లుక్ లో.

ఇంతకీ ఆ లుక్ ఏంటి అభిమానులు ఏంటి చొక్కాలు చించుకోవలసిందే. (HBDAlluArjun) ఆ సన్నివేశం కూడా సుకుమార్ అత్యద్భుతంగా చిత్రీకరించే ఉంటాడు అని (Sukumar) అంటున్నారు అభిమానులు.

alluarjunpushpalook.jpg

సినిమా అంతా చిత్తూరు జిల్లా, తిరుపతి నేపధ్యం కాబట్టి, అక్కడ ప్రతి సంవత్సరం వేసవి లో తిరుపతి లో గంగమ్మ జాతర జరుగుతుంది. (Pushpa 2: The Rule) అలాంటి ఆచారం ఫాలో అవటం అక్కడ ఆనవాయితీ, మగాళ్లు ఆడవాళ్ళూ కూడా.

అందులో భాగంగానే అల్లు (Where Is Pushpa) అర్జున్ ఈ అర్థనారీశ్వర తత్వం లో కనిపించాడని అభిమానులు అంటున్నారు.

మరి దీనికి మేకప్, చెయ్యడానికి తీయడానికి ఎంత టైంపట్టి ఉంటుందో. ప్రస్తుతం ఈ లో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-04-07T18:36:33+05:30 IST