NandamuriBalakrishna: హనీ రోజ్ తో బాలయ్య ఫోటో వైరల్

ABN , First Publish Date - 2023-01-23T16:06:43+05:30 IST

పార్టీ లో బాలకృష్ణ, నటి హనీ రోజ్ కలిసి వున్న ఫోటో వైరల్ గా మారింది.

NandamuriBalakrishna: హనీ రోజ్ తో బాలయ్య ఫోటో వైరల్
Honey Rose and Balakrishna at a film party

హిందూపూర్ ఎం.ఎల్.ఏ (Hindupur MLA), నటుడు నందమూరి బాలకృష్ణ (Actor Nandamuri Balakrishna) తన సినిమా 'వీర సింహా రెడ్డి' (VeeraSimhaReddy) ఫంక్షన్ తరువాత ఆ సినిమా యూనిట్ సభ్యులు అందరూ పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీ లో బాలకృష్ణ, నటి హనీ రోజ్ కలిసి వున్న ఫోటో వైరల్ గా మారింది.

NBK-viral.jpg

హనీ రోజ్ మలయాళం నటి, ఆమె తెలుగులో 'వీరసింహా రెడ్డి' లో మొట్ట మొదటి సారిగా నటించారు. ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడు. హనీ రోజ్ ఈమధ్యనే మోహన్ లాల్ తో నటించిన మలయాళం సినిమా 'మానస్టర్' సినిమా విడుదల అయింది.

Updated Date - 2023-01-23T16:48:43+05:30 IST