Leelammo Song : లీలమ్మో.. లీలమ్మో.. లిరికల్‌ సాంగ్‌!

ABN , First Publish Date - 2023-10-27T18:58:55+05:30 IST

పంజా వైష్ణవ్‌ తేజ్‌(Panja Vaishnav tej), శ్రీలీల (Shree leela) జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదికేశవ’ (Adikesava). శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌, ఫార్చున్ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి 'లీలమ్మో లీలమ్మో’ అంటూ సాగే లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేశారు.

Leelammo Song : లీలమ్మో.. లీలమ్మో.. లిరికల్‌ సాంగ్‌!

పంజా వైష్ణవ్‌ తేజ్‌(Panja Vaishnav tej), శ్రీలీల (Shree leela) జంటగా నటిస్తున్న చిత్రం 'ఆదికేశవ’ (Adikesava). శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్‌, ఫార్చున్ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి 'లీలమ్మో లీలమ్మో’ అంటూ సాగే లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేశారు. జీవీ ప్రకాష్  సంగీతంలో నకాష్  అజీజ్‌, ఇంద్రావతి చౌహన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో మాసీగా సాగే ఈ పాటలో గాయనీగాయకుల వాయిస్‌కు తగ్గట్టు దుమ్ము దులిపేలా వైష్ణవ్‌, శ్రీలీల డాన్స చేశారు. ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి..

Updated Date - 2023-10-27T18:58:55+05:30 IST