పవన్‌కల్యాణ్‌ కోసం పవర్‌ఫుల్‌ స్టోరీ

ABN , First Publish Date - 2023-09-02T00:03:50+05:30 IST

పవన్‌కల్యాణ్‌ మరో కొత్త సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు....

పవన్‌కల్యాణ్‌ కోసం పవర్‌ఫుల్‌ స్టోరీ

పవన్‌కల్యాణ్‌ మరో కొత్త సినిమాలో నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాకు సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం రచయిత వక్కంతం వంశీ ఓ పవర్‌ఫుల్‌ స్టోరీ రెడీ చేశారు. శుక్రవారం మూవీ ఆపీసు ప్రారంభించారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభమవుతుందనీ, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామనీ నిర్మాత రామ్‌ తాళ్లూరి చెప్పారు.

Updated Date - 2023-09-02T00:04:32+05:30 IST