సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nithya Menen: గుడ్‌బై అమ్మమ్మ..ఎంతో మిస్‌ అవుతున్నా!

ABN, First Publish Date - 2023-07-16T11:57:17+05:30

కథానాయిక నిత్యామీనన్‌ (Nithya menen) ఇంట విషాదం చోటుచేసుకుంది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయినట్లు ఆమె తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు నిత్యా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథానాయిక నిత్యామీనన్‌ (Nithya menen) ఇంట విషాదం చోటుచేసుకుంది. తనకెంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయినట్లు ఆమె తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్‌ చేశారు నిత్యా. తన అమ్మమ్మతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుని ‘ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. గుడ్‌బై అమ్మమ్మ. నా తాతయ్య చెర్రీ మ్యాన్‌ను బాగా చూసుకుంటాను’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా నిత్యా మీనన్‌కు ధైర్యం చెబుతున్నారు. గత ఏడాది భీమ్లానాయక్‌ చిత్రంతో అలరించిన ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. పలు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు.

Updated Date - 2023-07-16T11:57:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!