OTT Movies : ఓటీటీలో సందడి చేసే సినిమాలు- సిరీస్‌లు!

ABN , First Publish Date - 2023-10-01T13:12:38+05:30 IST

ఓటీటీ వేదికగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలై సక్సెస్‌ అయిన చిత్రాలతోపాటు పలు సిరీస్‌లు క్యూ కట్టాయి.

OTT Movies : ఓటీటీలో సందడి చేసే సినిమాలు- సిరీస్‌లు!

ఓటీటీ వేదికగా (Ott movies) సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు (Web series) సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే థియేటర్స్‌లో విడుదలై సక్సెస్‌ అయిన చిత్రాలతోపాటు పలు సిరీస్‌లు క్యూ కట్టాయి. ఈ ఆదివారం నుంచి రాబోయే శనివారం వరకూ విడుదలకు సిద్ధమైన చిత్రాల వివరాలు...

నెట్‌ఫ్లిక్స్‌

అక్టోబర్‌ 1 - ఖుషి

అక్టోబర్‌ 4 - బెక్‌హమ్‌(వెబ్‌సిరీస్‌)

అక్టోబర్‌ 5 - మిస్‌శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి

అక్టోబర్‌ 5 - ఎవ్రీథింగ్‌ నౌ (వెబ్‌సిరీస్‌)

అక్టోబర్‌ 5 - ఖుఫియా

అక్టోబర్‌ 5 - లుపిన (వెబ్‌సిరీస్‌)

అక్టోబర్‌ 6 - ఫెయిర్‌ ప్లే(హాలీవుడ్‌ మూవీ)

అక్టోబర్‌ 6 - ఇన్సిడియస్‌ (హాలీవుడ్‌ మూవీ)

అక్టోబర్‌ 6 - సా్ట్రంగ్‌ గర్ల్‌ నామ్‌-సూన (కొరియన సిరీస్‌)

అమెజాన్‌ ప్రైమ్‌

అక్టోబర్‌ 1 - హర్కరా మలయాళ చిత్రం

అక్టోబర్‌ 6 - ముంబై డైరీస్‌ (హిందీ సిరీస్‌)

జీ 5

అక్టోబర్‌ 6 - గదర్‌ 2 (హిందీ చిత్రం )

Ott 2.jpeg

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

అక్టోబర్‌ 4 - హంటెడ్‌ మాన్షన (హాలీవుడ్‌ మూవీ)

అక్టోబర్‌ 6 - లోకి(వెబ్‌సిరీస్‌)

ఆహా...

అక్టోబర్‌ 6 - మిస్టర్‌ ప్రెగ్నెంట్‌

అక్టోబర్‌ 6 - ది గ్రేట్‌ ఇండియన సూసైడ్‌

బుక్‌ మై షో

అక్టోబర్‌ 3 - ది నన 2(హాలీవుడ్‌ మూవీ)

అక్టోబర్‌ 5 - గ్రాన టురిస్‌మో

అక్టోబర్‌ 6 - ఆస్టరాయిడ్‌ సిటీ

జియో సినిమా

అక్టోబర్‌ 1 - బెబాక్‌

అక్టోబర్‌ 2 - రాట్‌ ఇనది కిచెన

అక్టోబర్‌ 3 - మై మెహమూద్‌ (హిందీ లఘు చిత్రం)

అక్టోబర్‌ 6 - ఘుస్‌పైత (హిందీ లఘు చిత్రం)

అక్టోబర్‌ 7 - ది డాటర్‌ (హిందీ లఘు చిత్రం)

డిస్కవరీ ప్లస్‌

అక్టోబర్‌ 6 - స్టార్‌ వర్సెస్‌ ఫుడ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌)

Updated Date - 2023-10-02T15:56:23+05:30 IST