Movies In Tv: సోమవారం (04.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-12-03T22:03:29+05:30 IST

సోమవారం (04.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: సోమవారం (04.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

సోమవారం (04.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో

ఉద‌యం 8.30గంట‌లకు రవితేజ, ఆశిన్ నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి,

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు విశాల్ నటించిన పొగరు

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో

ఉద‌యం 11 గంట‌లకు మహేశ్ బాబు, ఆర్తి ఆగర్వాల్ నటించిన బాబీ

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో

ఉద‌యం 7గంట‌లకు ఆది పినిశెట్టి, తాప్సీ నటించిన గుండెల్లో గోదారి

ఉద‌యం 10 గంట‌లకు మోహన్ బాబు, సాక్షి శివానంద్ నటించిన కలెక్టర్ గారు

మ‌ధ్యాహ్నం 1 గంటకు మహేశ్ బాబు, కాజల్ నటించిన బిజినెస్ మాన్,

సాయంత్రం 4 గంట‌లకు నాని, మాధవీలత నటించిన స్నేహితుడా

రాత్రి 7 గంట‌ల‌కు దళపతి విజయ్, కీర్తి సురేశ్ నటించిన సర్కార్

రాత్రి 10 గంట‌లకు వెంకటేశ్ నటించిన గురు సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

ఇక జీ(Zee) తెలుగులో

ఉద‌యం 9 గంట‌లకు సీతే రాముడి కట్నం

జీ(Zee) సినిమాలులో

ఉద‌యం 7 గంట‌లకు అల్లు శిరీష్ నటించిన కొత్త జంట ,

ఉద‌యం 9.00 గంట‌లకు సూర్యా, అమలాపాల్ నటించిన మేము

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శర్వానంద్, ప్రకాశ్ రాజ్ నటించిన శతమానం భవతి,

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ప్రకాశ్ రాజ్, సాయి కుమార్ నటించిన అంత:పురం,

సాయంత్రం 6 గంట‌లకు వెంకటేశ్,అనుష్కా శెట్టి నటించిన చింతకాయల రవి,

రాత్రి 9 గంట‌ల‌కు సల్మాన్ ఖాన్ నటించిన డబ్బింగ్ చిత్రం ప్రేమ పావురాలు ప్ర‌సారం కానున్నాయి.


ఈ టీవీ(E TV)లో

ఉద‌యం 9 గంట‌లకు శోభన్ బాబు, శారద నటించిన కార్తీక దీపం

ఈ టీవీ ప్ల‌స్‌లో

మ‌ధ్యాహ్నం 3గంట‌లకు బాలకృష్ణ, విజయశాంతి న‌టించిన ముద్దుల కృష్ణయ్య

రాత్రి 10 గంట‌లకుచిరంజీవి, బాను ప్రియ, రాధ నటించిన జేబుదొంగ

ఈ టీవీ(E TV) సినిమాలో

ఉద‌యం 7గంట‌లకు కృష్ణంరాజు, జయప్రద నటించిన అన్నావదిన

ఉద‌యం 10గంట‌ల‌కు కృష్ణ నటించిన గూడాచారి 116

మ‌ధ్యాహ్నం 1 గంటకు చిరంజీవి, మాదవి నటించిన చట్టానికి కళ్లు లేవు

సాయంత్రం 4 గంట‌లకు నరసింహ రాజు, లత నటించిన అనుకున్నది సాధిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు, సావిత్రి న‌టించిన కన్యాశుల్కం

రాత్రి 10 గంట‌ల‌కు ఆనంద్, ఊహ నటించిన అమ్మా నాన్న కావాలి

మా(Maa TV)టీవీలో

ఉద‌యం 9 గంట‌లకు చిరంజీవి నటించిన బిగ్ బాస్

సాయంత్రం 4 గంటలకు నివేథా, రెజీనా నటించిన శాకిని, డాకిని

మా(Maa Gold) గోల్డ్‌లో

ఉద‌యం 6.30 గంట‌లకు నిఖిల్ నటించిన సూర్యా సన్నాఫ్ సూర్యా

ఉద‌యం 8 గంట‌లకు మమ్ముట్టి న‌టించిన ద్రోణాచార్య

ఉద‌యం 11గంట‌లకు మోహన్ లాల్, గౌతమి నటించిన మనమంతా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అవికా ఘోర్, శ్రీరామ్ నటించిన10 క్లాస్ డైరీస్,

సాయంత్రం 5 గంట‌లకు ధనుష్, కీర్తి సురేవ్ నటించిన రైల్

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

స్టార్ మా( (Maa HD) హెచ్డీలో

ఉద‌యం 7 గంట‌లకు నాని నటించిన జెండాపై కపిరాజు

ఉద‌యం 9 గంట‌లకు సూర్యా నటించిన గ్యాంగ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు చియాన్ విక్రమ్ నటించిన

మధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున,మంచు విష్ణు నటించిన కృష్ణార్జున యుద్ధం,

సాయంత్రం 6 గంట‌లకు ప్రభాస్ నటించిన బాహుబలి ,

రాత్రి 9 గంట‌ల‌కు కిరణ్ అబ్బవరం న‌టించిన వినరో భాగ్యము విష్ణు కథ

Updated Date - 2023-12-03T22:03:30+05:30 IST