సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-01-30T09:25:03+05:30

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి..

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా బాగా పెరిగింది. థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కొన్ని సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలాగే ఓటీటీలు సైతం స్పెషల్ కంటెంట్‌తో దూసుకొస్తున్నాయి. కాగా.. జవనరి 29న ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

రాంగి (Raangi)

సౌత్ టాప్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రాంగి’. ఈ తమిళ చిత్రానికి ఎం.శరవణన్ దర్శకత్వం వహించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్లిరాజా సుభాస్కరన్ నిర్మించారు. సి.సత్య సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రం 30 డిసెంబర్ 2022న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Updated Date - 2023-01-30T09:25:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!