సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN, First Publish Date - 2023-01-24T09:29:58+05:30

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు.

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్‌ రిలీజ్‌లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్‌, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్‌ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. కాగా.. జనవరి 23న ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..

నార్విక్ (Narvik)

ఏప్రిల్ 1940లో ప్రపంచ దృష్టిని ఉత్తర నార్వేలోని నార్విక్ అనే చిన్న పట్టణం ఆకర్షించింది. ఇది హిట్లర్ యుద్ధ యంత్రాలకు అవసరమైన ఇనుమును అందించే గని ఉన్న ప్రదేశం. అక్కడ చలికాలంలో జరిగిన రెండు నెలల తీవ్రమైన యుద్ధం వల్ల హిట్లర్ తన మొదటి ఓటమిని ఎదుర్కొన్నాడు. ఈ కథాంశం ఆధారంగా తెరకెక్కిందే ‘నార్విక్’ చిత్రం. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

సోనీ లివ్‌ (Sony LIV)

Accused - ఇంగ్లిష్

Updated Date - 2023-01-24T09:29:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!