OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..

ABN , First Publish Date - 2023-01-18T07:57:37+05:30 IST

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి.

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు ఇవే..
ott

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టాక ఓటీటీల జోరు తగ్గి థియేటర్ రిలీజ్‌లు మళ్లీ పెరుగుతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుహ్యంగా వాటి ప్రాబల్యం ఏ మాత్రం తగ్గకపోగా.. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా తాజాగా ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

ది బ్రేవ్స్‌ (The Braves)

ఇద్దరు యువతులు నటులుగా నిలదొక్కుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. వారిద్దరూ కలిసి తమ కలలను నిజం చేసుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఈ తరుణంలో వారికి అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. ఆ ఇద్దరు కలిసి సమస్యలను ఎలా ఎదుర్కొన్నారనేది 'ది బ్రేవ్స్‌' కథాంశం. సౌహీలా యాకూబ్, డెబోరా లుకుముయెనా, మాథియు లాంగట్టే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఫ్రెంచ్‌ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ మూబీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

brave.jpg

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

More Than a Married Couple, But Not Lovers. - జపనీస్

Updated Date - 2023-01-18T07:57:37+05:30 IST