సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

OTT content: తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..

ABN, First Publish Date - 2023-01-31T10:01:55+05:30

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ..

ott
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కారణంగా అన్ని రంగాలు నష్టపోగా ఓటీటీలు మాత్రం లాభపడ్డాయి. లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఖాళీగా ఉంటూ.. బోర్‌గా ఫీల్ అవుతున్న సినీ లవర్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించాయి. రోజు రోజుకి స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ అదరగొడుతున్నాయి. కాగా జనవరి 30న ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్‌లు, సినిమాల గురించి తెలుసుకుందాం..

ఏ హ్యుమన్ పోజిషన్ (A Human Position)

అస్టా అనే యువ జర్నలిస్ట్‌కి కష్టపడి పని చేసే గుణం ఉంటుంది. పనిలో భాగంగా ఓ అన్యాయం గురించి స్టోరీ రాస్తుంది. దాని వల్ల ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనేది ‘ఏ హ్యుమన్ పోజిషన్’ కథాంశం. ఈ నార్వేజియన్ చిత్రంలో అమాలీ ఇబ్సెన్ జెన్సన్, మరియా అగ్వుమారో, లార్స్ హాల్వోర్ ఆండ్రియాసెన్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ మూబీలో స్ట్రీమింగ్ అవుతోంది.

డిస్కవరీ ప్లస్ (Discovery Plus)

90 Day Fiancé: The Other Way Season 4 - ఇంగ్లిష్

నెట్‌ఫ్లిక్స్ (Netflix)

Princess Power - ఇంగ్లిష్

Updated Date - 2023-01-31T10:01:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!