Movies In Tv: శుక్రవారం(1.12.22023) టీవీలలో వచ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-11-30T22:13:33+05:30 IST

శుక్రవారం (01.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 38 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శుక్రవారం(1.12.22023) టీవీలలో వచ్చే సినిమాలివే
tv movies

శుక్రవారం (01.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 38 సినిమాల వ‌ర‌కు విడుద‌ల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో

ఉద‌యం 8.30గంట‌లకు చిరజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్,

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు శ్రీకారం

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో

ఉద‌యం 11 గంట‌లకు రాజేంద్రప్రసాద్ నటించిన లక్కీఛాన్స్

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో

ఉద‌యం 7గంట‌లకు విజయ్ అంటోనీ నటించిన ఇంద్రసేన

ఉద‌యం 10 గంట‌లకు నితిన్ నటించిన చిన్నదాన నీ కోసం,

మ‌ధ్యాహ్నం 1 గంటకు పవన్ కల్యాణ్ నటించిన కోమురం పులి,

సాయంత్రం 4 గంట‌లకు రవితేజ, కల్యాణి నటించిన ఔను వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు

రాత్రి 7 గంట‌ల‌కు అర్జున్, జగపతిబాబు, వేణు నటించిన హనుమాన్ జంక్షన్

రాత్రి 10 గంట‌లకు అల్లరి నరేశ్, శర్వానంద్ నటించిన గమ్యం వంటి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

ఇక జీ(Zee) తెలుగులో

ఉద‌యం 9 గంట‌లకు అల్లు అర్జున్,పూజా హెగ్డే నటించిన దువ్వాడ జగన్నాథం

జీ(Zee) సినిమాలులో

ఉద‌యం 7 గంట‌లకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు ,

ఉద‌యం 9.00 గంట‌లకు ప్రభాష్, పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా నటించిన సుప్రీమ్,

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు అఖిల్, పూజా హెగ్డే నటించిన మిస్టర్ మజ్ను,

సాయంత్రం 6 గంట‌లకు అల్లరి నరేశ్ నటించిన ఉగ్రం,

రాత్రి 9 గంట‌ల‌కు నాగశౌర్య, రీతూవర్మ నటించిన వరుడు కావలెను ప్ర‌సారం కానున్నాయి.


ఈ టీవీ(E TV)లో

ఉద‌యం 9 గంట‌లకు శోభన్ బాబు, రాజశేఖర్ న‌టించిన బలరామకృష్ణులు ,

ఈ టీవీ ప్ల‌స్‌లో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు కాంతారావు నటించిన అగ్గిదొర

రాత్రి 10 గంట‌లకు శోభన్బాబు నటించిన మానవుడు దానవుడు

ఈ టీవీ(E TV) సినిమాలో

ఉద‌యం 7గంట‌లకు కృష్ణ, విజయశాంతి నటించిన అశ్వథ్థామ

ఉద‌యం 10గంట‌ల‌కు కృష్ణంరాజు నటించిన చిలకాగోరింకా

మ‌ధ్యాహ్నం 1 గంటకు కృష్ణ నటించిన అసాధ్యుడు

సాయంత్రం 4 గంట‌లకు విజయశాంతి చెల్లెలు విజయరేఖ నటించిన అంకితం

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు, దేవిక న‌టించిన శభాష్ రాముడు

రాత్రి 10 గంట‌ల‌కు

మా(Maa TV)టీవీలో

ఉద‌యం 9 గంట‌లకు సూర్యా నటించిన సింగం3

మా(Maa Gold) గోల్డ్‌లో

ఉద‌యం 6.30 గంట‌లకు సందీప్ కిషన్ నటించిన మహేశ్

ఉద‌యం 8 గంట‌లకు రాహుల్ రవింద్రన్, నవీన్ చంద్ర న‌టించిన అందాల రాక్షసి

ఉద‌యం 11గంట‌లకు పవన్ కల్యాణ్ నటించిన జల్సా

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు నాని, సమంత ఎటో వెళ్లిపోయింది మనసు,

సాయంత్రం 5 గంట‌లకు సూర్యా నటించిన యముడు,

రాత్రి 8 గంట‌లకు జూ.ెన్టీర్,నయనతార నటించిన అదుర్స్

రాత్రి 11గంట‌ల‌కు రాహుల్ రవింద్రన్, నవీన్ చంద్ర న‌టించిన అందాల రాక్షసి సినిమాలు ప్ర‌సారం కానున్నాయి.

స్టార్ మా( (Maa HD) హెచ్డీలో

ఉద‌యం 7 గంట‌లకు విజయ్ రాఘవేంద్ర నటించిన మరాఠి డబ్బింగ్ చిత్రం సీతారాం బినాయ్,

ఉద‌యం 9 గంట‌లకు ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు అల్లు అర్జున్. సమంత నటించిన సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంట‌లకు నాగార్జున, లారెన్స్ నటించిన డాన్,

సాయంత్రం 6 గంట‌లకు వెంకటేశ్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 ,

రాత్రి 9 గంట‌ల‌కు రామ్ న‌టించిన హలో గురు ప్రేమ కోసమే

Updated Date - 2023-11-30T22:13:34+05:30 IST