Devil: ‘దూరమే తీరమై’ సాంగ్ ప్రోమో

ABN, First Publish Date - 2023-12-16T16:52:58+05:30 IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందిన సినిమా ‘డెవిల్’. లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్ లైన్. డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా మేకర్స్ ఈ సినిమా నుండి ‘దూరమే తీరమై’ అని సాంగ్ ప్రోమోని వదిలారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ అవుతోంది.