నీ ఆలోచనలే నీ శత్రువు

ABN , First Publish Date - 2023-01-30T00:38:09+05:30 IST

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ’....

నీ ఆలోచనలే నీ శత్రువు

‘పలాస’ ఫేమ్‌ రక్షిత్‌ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆపరేషన్‌ రావణ’. నీ ఆలోచనలే నీ శత్రువు అనేది ఉపశీర్షిక. వెంకట సత్య దర్శకుడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మాత. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ‘‘ఇదో థ్రిల్లర్‌. ప్రతి సన్నివేశం ఓ ఫజిల్‌లా ఉంటుంది. మెదడుకు పదును పెడుతుంది. పలాసతో ఆకట్టుకొన్న రక్షిత్‌కు ఇది మరో విభిన్నమైన చిత్రం అవుతుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’’న్నారు దర్శకుడు.

Updated Date - 2023-01-30T00:38:12+05:30 IST