విశాల్‌ మార్క్‌తో...

ABN , First Publish Date - 2023-09-05T02:15:14+05:30 IST

విశాల్‌ కథానాయకుడిగా రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌కుమార్‌ నిర్మించారు. ఈ నెల 15న విడుదలవుతోంది...

విశాల్‌ మార్క్‌తో...

విశాల్‌ కథానాయకుడిగా రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌కుమార్‌ నిర్మించారు. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో రానా ఆదివారం విడుదల చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌, విశాల్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, సునీల్‌ నటన సినిమాపై ఆసక్తిని పెంచాయి. తండ్రీ కొడుకుల మధ్య సాగే డిఫరెంట్‌ ఎమోషనల్‌ మూవీ ఇది అని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. ఎస్‌. జే సూర్య కీలకపాత్ర పోషించారు.

Updated Date - 2023-09-05T02:15:14+05:30 IST