కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఊహకందని మలుపులతో

ABN, First Publish Date - 2023-09-11T01:47:00+05:30

కమల్‌ కామరాజ్‌, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. రఘుపతి రెడ్డి గుండ దర్శకత్వంలో విజయ్‌కుమార్‌ పైండ్ల నిర్మిస్తున్నారు...

కమల్‌ కామరాజ్‌, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. రఘుపతి రెడ్డి గుండ దర్శకత్వంలో విజయ్‌కుమార్‌ పైండ్ల నిర్మిస్తున్నారు. కాలకేయ ప్రభాకర్‌, పృథ్వీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. కుటుంబ అనుబంఽధాలు, థ్రిల్లింగ్‌ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది.

Updated Date - 2023-09-11T01:47:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!