అదిరిపోయే యాక్షన్‌తో...

ABN , First Publish Date - 2023-08-24T02:39:26+05:30 IST

చదువు పూర్తయి ఖాళీగా ఉన్న ప్రతి అబ్బాయి ఎదుర్కొనే ప్రశ ్న ‘ఏం చేస్తున్నావ్‌?’. అలాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’...

అదిరిపోయే యాక్షన్‌తో...

చదువు పూర్తయి ఖాళీగా ఉన్న ప్రతి అబ్బాయి ఎదుర్కొనే ప్రశ ్న ‘ఏం చేస్తున్నావ్‌?’. అలాంటి ఓ యువకుడి కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌’. విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహాపటాన్‌, అమితా రంగనాథ్‌ హీరో హీరోయిన్లు. ఆమని, రాజీవ్‌ కనకాల, కంచర్లపాలెం రాజు కీలకపాత్రలు పోషిస్తున్నారు. భరత్‌మిత్ర దర్శకత్వంలో కిరణ్‌ కురువ, నవీన్‌ కురువ నిర్మిస్తున్నారు. ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడి యాతో ముచ్చటించింది. ‘గోపీ సుందర్‌ సంగీతం ఈ సినిమాకు ప్రత్యేకాకర్షణ, హెలికాప్టర్‌తో తెరకెక్కిన సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. రెండో భాగం ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది’ అని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2023-08-24T02:39:26+05:30 IST