సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

దాసరి జ్ఞాపకాలతో..

ABN, First Publish Date - 2023-05-03T02:01:20+05:30

దివంగత దర్శకుడు దర్నకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి ఫిల్మ్‌ అవార్డ్స్‌’ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివంగత దర్శకుడు దర్నకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి ఫిల్మ్‌ అవార్డ్స్‌’ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, నటులు శ్రీకాంత్‌, బ్రహ్మానందం తదితరులకు దాసరి పురస్కారాలు అందించారు.

Updated Date - 2023-05-03T02:01:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!