దాసరి జ్ఞాపకాలతో..
ABN , First Publish Date - 2023-05-03T02:01:20+05:30 IST
దివంగత దర్శకుడు దర్నకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది...
దివంగత దర్శకుడు దర్నకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ‘దాసరి ఫిల్మ్ అవార్డ్స్’ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ, నటులు శ్రీకాంత్, బ్రహ్మానందం తదితరులకు దాసరి పురస్కారాలు అందించారు.