కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

యువతను మెప్పించే కథతో

ABN, First Publish Date - 2023-09-01T04:06:57+05:30

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ రక్షాబంధన్‌ సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘మ్యాడ్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురువారం టీజర్‌ విడుదల చేశారు...

ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ రక్షాబంధన్‌ సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ‘మ్యాడ్‌’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గురువారం టీజర్‌ విడుదల చేశారు. నిర్మాత చినబాబు తనయ, నాగవంశీ సోదరి... హారికా సూర్యదేవర, దర్శకుడు త్రివిక్రమ్‌ సతీమణి సాయిసౌజన్య కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో హారికా సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్నారు. నాగవంశీ సమర్పకులు. కల్యాణ్‌ శంకర్‌ దర్శకుడు. యూత్‌ఫుల్‌ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. నార్నే నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి ప్రధాన తారాగణం. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: షామ్‌దత్‌ సైనుద్దీన్‌. దినేష్‌ కృష్ణన్‌ బి.

Updated Date - 2023-09-01T04:06:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!