సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గ్రామీణ ప్రేమకథతో

ABN, First Publish Date - 2023-02-01T23:11:33+05:30

పార్వతీశం, జశ్విక హీరో హీరోయిన్లుగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘తెలుసా మనసా’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్వతీశం, జశ్విక హీరో హీరోయిన్లుగా గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ప్రేమకథా చిత్రం ‘తెలుసా మనసా’. వైభవ్‌ ద ర్శకుడిగా పరిచయమవుతున్నారు. వర్ష ముందాడ, మాధవి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. కొత్తతరహా ప్రేమకథతో ‘తెలుసా మనసా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ ఈదర.

Updated Date - 2023-02-01T23:11:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!