సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ టైటిల్‌ ఎందుకు మిస్‌ అయ్యారో...

ABN, First Publish Date - 2023-05-03T01:55:33+05:30

ఇషాన్‌, ప్రణాళి, రాకెట్‌ రాఘవ తదితరులు నటించిన ‘అంతం కాదిది ఆరంభం’ చిత్రం టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు జేడీ చక్రవర్తి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పాజిటివ్‌ అండ్‌ ఫెంటాస్టిక్‌ టైటిల్‌ ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇషాన్‌, ప్రణాళి, రాకెట్‌ రాఘవ తదితరులు నటించిన ‘అంతం కాదిది ఆరంభం’ చిత్రం టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు జేడీ చక్రవర్తి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘పాజిటివ్‌ అండ్‌ ఫెంటాస్టిక్‌ టైటిల్‌ ‘అంతం కాదిది ఆరంభం’. ‘హీరో కృష్ణగారు ఇదే టైటిల్‌తో ఓ సినిమా చేశారు సుదర్శన్‌ 70 ఎం ఎం థియేటర్‌లో నేను చూశాను. ఆ తర్వాత మళ్లీ ఎవరూ ఆ టైటిల్‌ను పెట్టలేదు. ఎందుకు మిస్‌ అయ్యారో అర్థం కాదు. న్యూటీమ్‌ అంతా కలసి చేస్తున్న ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి’ అన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు తెలియజేస్తామని నిర్మాతలు పౌల్‌ రాజ్‌, సిరాజ్‌ చెప్పారు. ఇషాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Updated Date - 2023-05-03T01:55:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!