సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Stars descend : తారలు దిగి వచ్చిన వేళ...

ABN, First Publish Date - 2023-01-27T05:02:39+05:30

యువ కథానాయకుడు శర్వానంద్‌ నిశ్చితార్థం రక్షితా రెడ్డితో గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ కథానాయకుడు శర్వానంద్‌ నిశ్చితార్థం రక్షితా రెడ్డితో గురువారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ సినీ తారలు కదిలి వచ్చారు. వేసవిలో శర్వా- రక్షితల పెళ్లి జరగబోతోంది. త్వరలోనే ముహూర్తం ఖరారు చేస్తారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లే. రక్షిత అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2023-01-27T05:03:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!