వాట్‌ ఈజ్‌ దిస్‌.. వెన్నెల కిశోర్‌..?!

ABN , First Publish Date - 2023-10-17T03:22:25+05:30 IST

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. మనం మనం బరంపురం అనేది ఉపశీర్షిక. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మాతలు...

వాట్‌ ఈజ్‌ దిస్‌.. వెన్నెల కిశోర్‌..?!

మంచు మనోజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్‌’. మనం మనం బరంపురం అనేది ఉపశీర్షిక. వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మాతలు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ ఓ కీలకమైన పాత్రలో నటించనున్నారు. ఆయన లుక్‌ సోమవారం విడుదల చేశారు. ఓ చేతిలో రంపంతో సీరియ్‌సలుక్‌లో క్రేజీగా దర్శనమిచ్చారు వెన్నెల కిశోర్‌. ఈ గెటప్‌ ఆయనకు చాలా కొత్తగా అనిపిస్తోంది. టొరంటో, కెనడా తదితర ప్రదేశాల్లో షూటింగ్‌ చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌.

Updated Date - 2023-10-17T03:22:25+05:30 IST