కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏమా అందం ఎదలో బంధం

ABN, First Publish Date - 2023-09-14T00:37:05+05:30

విక్రాంత్‌, మెహరీన్‌ ఫిర్జాదా, రుక ్సర్‌ థిల్లాన్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్‌’. విక్రాంత్‌ దర్శకత్వం వహించాడు....

విక్రాంత్‌, మెహరీన్‌ ఫిర్జాదా, రుక ్సర్‌ థిల్లాన్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘స్పార్క్‌’. విక్రాంత్‌ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం నుంచి తొలి గీతాన్ని బుధవారం వైజాగ్‌లో యూనిట్‌ విడుదల చేసింది. ‘ఏమా అందం’ అంటూ సాగే ఈ గీతానికి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, సిద్‌ శ్రీరామ్‌ ఆలపించారు. హేషం అబ్దుల్‌ వహబ్‌ సంగీతం అందించారు. తెలుగు సహా పలు భాషల్లో నవంబర్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. మలయాళ నటుడు గురు సోమసుందరం విలన్‌గా నటిస్తున్నారు. నాజర్‌, సుహాసినీ మణిరత్నం, వెన్నెల కిశోర్‌, సత్య, బ్రహ్మాజీ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది.

Updated Date - 2023-09-14T00:37:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!