కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెళ్లి సందడి

ABN, First Publish Date - 2023-11-06T00:29:49+05:30

నటి అమలాపాల్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ని వివాహమాడారు. ఆదివారం కొచ్చిలో వీరిద్దరి పెళ్లి సింపుల్‌గా జరిగింది...

నటి అమలాపాల్‌ కొత్త ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ని వివాహమాడారు. ఆదివారం కొచ్చిలో వీరిద్దరి పెళ్లి సింపుల్‌గా జరిగింది. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ‘ఇద్దరమ్మాయిలతో’, ‘బెజవాడ’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు అమలాపాల్‌. ఆ తరవాత దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకొన్నారు. పెళ్లయిన కొన్నాళ్లకే వీరిద్దరూ చట్ట ప్రకారం విడిపోయారు. ఆ తరవాత జగత్‌తో పరిచమైంది. ఇప్పుడు వీరిద్దరి స్నేహం పెళ్లి వరకూ వచ్చింది.

Updated Date - 2023-11-06T00:29:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!