సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మనం మనం.. బరంపురం

ABN, First Publish Date - 2023-01-21T05:39:51+05:30

సుదీర్ఘ విరామం తరవాత మంచు మనోజ్‌ సినిమా ఒకటి పట్టాలెక్కబోతోంది. దీనికి ‘వాట్‌ ది ఫిష్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుదీర్ఘ విరామం తరవాత మంచు మనోజ్‌ సినిమా ఒకటి పట్టాలెక్కబోతోంది. దీనికి ‘వాట్‌ ది ఫిష్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘మనం మనం బరంపురం’ అనేది ఉపశీర్షిక. వరుణ్‌ దర్శకుడు. సిక్స్‌ సినిమాస్‌, ఏ ఫిల్మ్‌ బై వి సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ‘‘ఇదో నాన్‌ స్టాప్‌ ఫన్‌ రైడ్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. భారతీయ సాంస్కృతిక అంశాలను అంతర్జాతీయ స్థాయిలో చూపించాలన్న ఆలోచనతో ఈ కథ పుట్టింద’’న్నారు దర్శకుడు. టొరొంటో, కెనడాలలో చిత్రీకరణ జరపనున్నారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడవుతాయి.

Updated Date - 2023-01-21T05:39:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!