కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

విలన్‌గా రాణించాలనుంది

ABN, First Publish Date - 2023-09-05T02:05:33+05:30

‘రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’చిత్రంలో మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం నేను పది చిత్రాల్లో నటిస్తున్నాను. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి’ అని జబర్దస్త్‌ నటుడు గడ్డం నవీన్‌ చెప్పారు...

‘రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తున్న ‘గేమ్‌ఛేంజర్‌’చిత్రంలో మంచి పాత్ర లభించింది. ప్రస్తుతం నేను పది చిత్రాల్లో నటిస్తున్నాను. అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి’ అని జబర్దస్త్‌ నటుడు గడ్డం నవీన్‌ చెప్పారు. తన సినీ ప్రయాణం గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ‘సైంధవ్‌’, ‘భైరవ కోన’, ‘వృషభ’ తదితర చిత్రాల్లో చేస్తున్నాను. ఎప్పటికైనా ఓ సింగిల్‌ థియేటర్‌ కట్టాలి, నిర్మాతగా ఓ హిట్‌ చిత్రం తీయాలనేది నా జీవిత ధ్యేయం. భవిష్యత్‌లో సెంటిమెంట్‌ పాత్రలు, విలన్‌ పాత్రలు చేయాలనుంది’ అని తెలిపారు.

Updated Date - 2023-09-05T02:05:33+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!