విశాల్‌ మార్క్‌తో...

ABN , First Publish Date - 2023-09-04T00:19:44+05:30 IST

విశాల్‌ కథానాయకుడిగా రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌కుమార్‌ నిర్మించారు.

విశాల్‌ మార్క్‌తో...

విశాల్‌ కథానాయకుడిగా రూపొందిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రం ‘మార్క్‌ ఆంటోని’. అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ఎస్‌. వినోద్‌కుమార్‌ నిర్మించారు. ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో రానా ఆదివారం విడుదల చేశారు. యాక్షన్‌ సీక్వెన్స్‌, విశాల్‌ పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, సునీల్‌ నటన సినిమాపై ఆసక్తిని పెంచాయి. తండ్రీ కొడుకుల మధ్య సాగే డిఫరెంట్‌ ఎమోషనల్‌ మూవీ ఇది అని యూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. ఎస్‌. జే సూర్య కీలకపాత్ర పోషించారు.

Updated Date - 2023-09-04T00:19:44+05:30 IST