యాక్షన్ ఎంటర్‌టైనర్
ABN , First Publish Date - 2023-11-25T00:40:07+05:30 IST
కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. తమిళ, తెలుగు భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది.

కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. తమిళ, తెలుగు భాషల్లో డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు బాబు యోగిశ్వరన్ దర్శకత్వం వహించారు. రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్యారాణి నిర్మించిన ఈ చిత్రాన్ని కె.బాబూరావు, జీపీఎస్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. సురేశ్ గోపి, రమ్య నంబీశన్, సోనూ సూద్, సంగీత ముఖ్య పాత్రలను పోషించారు