వెంకటేశ్‌ కుమార్తె నిశ్చితార్థం

ABN , First Publish Date - 2023-10-27T01:27:26+05:30 IST

హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మహేశ్‌బాబు, నాగచైతన్య, రానా సహా...

వెంకటేశ్‌ కుమార్తె నిశ్చితార్థం

హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, మహేశ్‌బాబు, నాగచైతన్య, రానా సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యుల కుటుంబంతో వెంకటేశ్‌ వియ్యమందబోతున్నారని సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో వివాహం జరగనుందని తెలుస్తోంది.

Updated Date - 2023-10-27T01:27:26+05:30 IST