కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VarunLav: తారలు దిగి వచ్చిన వేళ...

ABN, First Publish Date - 2023-11-06T00:26:48+05:30

వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహ విందు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు...

వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహ విందు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇటీవలే ఇటలీలో వరుణ్‌, లావణ్యల వివాహం వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

వరుణ్, లావణ్యల వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోల కోసం కింది లింక్స్ క్లిక్ చేయండి:

*VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ రిసెప్షన్‌లో సెలబ్రిటీల సందడి ఫొటోలు


* VarunLav: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వెడ్డింగ్ రిసెప్షన్ ఫొటోలు


Updated Date - 2023-11-06T02:43:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!