హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.

ABN , First Publish Date - 2023-09-14T00:27:46+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను...

 హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’.

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్‌డేట్‌ను చిత్రబృందం పంచుకుంది. చిత్రీకరణ కోసం పవన్‌ కల్యాణ్‌ రంగంలోకి దిగారు. పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తాజా షెడ్యూల్‌లో కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో పవన్‌కల్యాణ్‌కు హరీశ్‌ శంకర్‌ సన్నివేశం గురించి వివరిస్తున్న ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది.

Updated Date - 2023-09-14T00:27:46+05:30 IST