కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉమాపతి ప్రేమకథ

ABN, First Publish Date - 2023-12-18T00:42:04+05:30

అనురాగ్‌, అవికాగోర్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. సత్య ద్వారంపూడి దర్శకుడు. క్రిషి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కే కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు...

అనురాగ్‌, అవికాగోర్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. సత్య ద్వారంపూడి దర్శకుడు. క్రిషి క్రియేషన్స్‌ బ్యానర్‌పై కే కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే వినోదంతో తెరకెక్కించారని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఈ చిత్రంలో తులసి, ప్రవీణ్‌, ఆటో రామ్‌ప్రసాద్‌ కీలకపాత్రలు పోషించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు.

Updated Date - 2023-12-18T00:42:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!