Tollywood stars have their vote : ఓటెత్తిన తారాలోకం

ABN , First Publish Date - 2023-12-01T00:44:36+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. టాలీవుడ్‌ స్టార్లు తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు...

Tollywood stars have their vote : ఓటెత్తిన తారాలోకం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. టాలీవుడ్‌ స్టార్లు తమ ఓటు హక్కుని వినియోగించుకొన్నారు. ఉదయం ఏడు గంటల నుంచే తారాలోకం పోలింగ్‌ బూత్‌ ముందు క్యూ కట్టింది. సాధారణ ఓటర్లతో పాటుగా లైన్‌లో నిలబడి తమ బాధ్యతని మర్చిపోకుండా ఓటేశారు. చాలామంది హీరోలు తమ కుటుంబ సభ్యులతో సహా ఓటేసేందుకు వచ్చారు. ‘మా బాధ్యత మేం నిర్వర్తించాం. మరి మీరూ..?’ అంటూ అభిమానుల్ని ఓటేసేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.

Updated Date - 2023-12-01T00:44:47+05:30 IST