హాలీవుడ్‌లో టాలీవుడ్‌ హీరో

ABN , First Publish Date - 2023-09-17T02:09:20+05:30 IST

టాలీవుడ్‌ నటుడు వెంకట సాయి గుండ ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయనే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ది డిజర్వింగ్‌’ అనే టైటిల్‌ను ఖరారు...

హాలీవుడ్‌లో టాలీవుడ్‌ హీరో

టాలీవుడ్‌ నటుడు వెంకట సాయి గుండ ఓ హాలీవుడ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయనే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ది డిజర్వింగ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఎస్‌ఎస్‌ అరోరా దర్శకత్వం వహిస్తున్నారు. వెంగ్‌ చియో సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-09-17T02:09:20+05:30 IST