సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోదర సోదరీమణులకు...

ABN, First Publish Date - 2023-01-27T04:42:01+05:30

కమల్‌ కామరాజు, అపర్ణాదేవి నటిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. రఘుపతి రెడ్డి దర్శకుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కమల్‌ కామరాజు, అపర్ణాదేవి నటిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా’. రఘుపతి రెడ్డి దర్శకుడు. విజయ్‌ కుమార్‌ పైండ్ల నిర్మాత. రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ‘‘టైటిల్‌లానే కథ, కథనాలు కూడా ఆసక్తికరంగా సాగుతాయి. పూర్తి ఫ్యామిలీ డ్రామా ఇది. పర్‌ఫెక్ట్‌ ప్లానింగ్‌తో కేవలం 35 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. వేసవిలో విడుదల చేస్తామ’’న్నారు. కాలకేయ ప్రభాకర్‌, పృథ్వీరాజ్‌ కీలక పాత్రలు పోషించారు. సంగీతం: మదీన్‌ ఎస్‌.కె.

Updated Date - 2023-01-27T04:42:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!