సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ద ట్రాప్‌

ABN, First Publish Date - 2023-01-03T00:14:23+05:30

ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న అజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చక్రవ్యూహం’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్న అజయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చక్రవ్యూహం’. ద ట్రాప్‌ అనేది ఉప శీర్షిక. చెట్కూరి మధుసూదన్‌ దర్శకత్వం వహించారు. మరణించడానికి కొన్ని రోజుల ముందు హీరో కృష్ణ ఈ చిత్రం పోస్టర్‌ విడుదల చేశారు. పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో ఇంటెన్స్‌ లుక్‌తో ఉన్న అజయ్‌ పోస్టర్‌ ఇది. మర్డర్‌ మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: భరత్‌ మంచిరాజు, సినిమాటోగ్రఫీ: జీవీ అజయ్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: అజయ్‌, మహేశ్‌, సహ నిర్మాతలు: వెంకటేశ్‌, అనూష, నిర్మాత: సావిత్రి.

Updated Date - 2023-01-03T00:14:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!