కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కథను న మ్మి హిట్‌ కొట్టాం

ABN, First Publish Date - 2023-08-07T03:39:36+05:30

శివ కోన దర్శకత్వం వహిస్తూ, అనిల్‌ మోదుగతో కలసి నిర్మించిన చిత్రం ‘రాజుగారి కోడి పులావ్‌’. ఇటీవలె విడుదలై చక్కని ఆదరణతో...

శివ కోన దర్శకత్వం వహిస్తూ, అనిల్‌ మోదుగతో కలసి నిర్మించిన చిత్రం ‘రాజుగారి కోడి పులావ్‌’. ఇటీవలె విడుదలై చక్కని ఆదరణతో కొనసాగుతున్న సందర్భంగా యూనిట్‌ సక్సె్‌సమీట్‌ నిర్వహించింది. శివ కోన మాట్లాడుతూ ‘కేవలం కథను, ప్రొడక్షన్‌ వేల్యూ్‌సను నమ్ముకొని ఈ సినిమా తీశాం. చిన్న సినిమా అయినా ఫస్టాఫ్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు. అన్ని చోట్లా సినిమాకు మంచి స్పందన వస్తోందని హీరోయిన్‌ నేహా దేశ్‌పాండే చెప్పారు. శివ కోన కష్టం వల్లే సినిమా ఇంత బాగా వచ్చిందని హీరో అభిలాష్‌ భండారి తెలిపారు.

Updated Date - 2023-08-07T03:39:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!